Eenadu.us

The Complete News Site

Telangana News

బెల్టుషాపు యజమాని నకిలీ మద్యం తయారీ

మద్యం షాపులో మద్యం కొని అమ్మడం తో వచ్చేలాభం సరిపోదనుకున్న ఓ బెల్టుషాపు యజమాని ఏకంగా నకిలీ మద్యం తయారీ ప్రారంభించాడు. నకిలీ మద్యాన్ని పాత సీసాల్లో నింపి బెల్టుషాపులో అమ్ముతున్న నిందితుడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సాతంరాయి గ్రామం లో జరుగుతున్న సంఘటన. విశ్వసనీయంగా అందిన సమాచారం తో బెల్టుషాపు పై దాడిచేసిన…

National News

రూ.149తో సరికొత్త ప్లాన్‌ను ప్రకటించిన ఐడియా

న్యూఢిల్లీ: వొడాఫోన్-ఐడియా విలీనం చర్చలు చివరి దశలో ఉన్న సమయంలో ఐడియా మరో సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం రూ.149తో వాయిస్ టారిఫ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. కాలపరిమితి 21 రోజులు మాత్రమే. ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్.. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ రూ.98 ప్లాన్‌కు…

Political News

మోదీ చదివేవన్నీ రాసిన స్క్రిప్టులే: రాహుల్

న్యూదిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చే ఇంటర్వ్యూల్లో రాసి ఇచ్చిన స్క్రిప్టులే చదువుతారని సోమవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. గత శుక్రవారం సింగపూర్‌లో మోదీ పాల్గొన్న ఇంటర్వ్యూను ఉద్దేశించి ట్విటర్‌ ద్వారా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతవారం మోదీ సింగపూర్, ఇండోనేషియా, మలేషియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా…

National News

అన్నింటి కన్నా అవకాశమే గొప్పది: రజనీకాంత్‌

హైదరాబాద్‌: తమిళ ప్రేక్షకులు ఎంత ప్రేమ చూపిస్తున్నారో, తెలుగు వారూ అంతే ప్రేమ చూపిస్తున్నారని అన్నారు రజనీకాంత్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కాలా’. పా.రంజిత్‌ దర్శకత్వం వహించారు. వండర్‌బార్స్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ధనుష్‌ నిర్మిస్తున్నారు. సంతోష నారాయణ్‌ బాణీలు సమకూర్చారు. జూన్‌7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన…

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com