Eenadu.us

The Complete News Site

National News

కాంగ్రెస్లో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి , సినీ నిర్మాత బండ్ల గణేష్

కాంగ్రెస్ పార్టీలో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, సినీ నిర్మాత బండ్ల గణేష్ పార్టీ కండువా కప్పిన రాహుల్ గాంధీ నిజామాబాద్ అర్బన్ స్థానాన్ని ఆశిస్తున్న భూపతి రెడ్డి జూబ్లీహిల్స్ సీటును ఆశిస్తున్న నిర్మాత బండ్ల గణేష్

Political News

‘కేసీఆర్’ మాస్టర్ ప్లాన్…! ‘హరీష్’ చుట్టూ బిగుసుకున్న ఉచ్చు..!

‘కేసీఆర్’ మాస్టర్ ప్లాన్…! ‘హరీష్’ చుట్టూ బిగుసుకున్న ఉచ్చు..! ముందస్తు ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ డేంజర్ గేమ్ కు తెరతీశారా..? తన వారసుడు కేటీఆర్ కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమని సంకేతాలిస్తున్నారా..? ఫ్యూచర్ లో ఎవరూ అడ్డురాకుండా పావులు కదుపుతున్నారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జగ్గారెడ్డి మానవ అక్రమ రవాణా కేసులో ఆయన…

Andhra Pradesh NewsTelangana News

చంద్రబాబు నాయుడు పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

ఎపీ సీయం చంద్రబాబు నాయుడు పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ 👉 నోటీసులు జారీ చేసిన మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు. 👉 ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 14 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశం. 👉 2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేఖంగా ధర్నా చేసేందుకు వెల్లిన చంద్రబాబుతో…

Telangana News

బాల్క సుమన్ కి టికెట్ ఇవ్వొద్దు:నిప్పంటించుకున్న టిఆర్ఎస్ కార్యకర్త

బాల్క సుమన్ కి టికెట్ ఇవ్వొద్దు అని అతని పై కిరోసిన్ పోసి తాను నిప్పంటించుకున్న టిఆర్ఎస్ కార్యకర్త ప్రారంభోత్సవం లో అపశృతి : జైపూర్ మండలం ఇందారం గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వచ్చిన ఎంపీ బాల్క సుమన్ టిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి శిలాఫలకాన్ని ప్రారంభించడానికి సిద్ధమవగా.. నల్లాల ఓదెలు అనుచరుడైన రేగుంట గట్టయ్య…

Hyderabad News

17 నుంచి ఇంటర్‌ పరీక్ష ఫీజు

హైదరాబాద్‌, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను తెలంగాణ ఇంటర్‌బోర్డు సోమవారం ప్రకటించింది. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబరు 24వ తేదీ వరకు విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు. ఇక జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులకు కేవలం థియరీ పరీక్షలకు పరీక్ష ఫీజు రూ. 460, థియరీ, ప్రాక్టికల్‌…

Crime News

రైలులో వ్యక్తి ఆత్మహత్య

రైలులో వ్యక్తి ఆత్మహత్య హైదరాబాద్ : మధురై – కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మధురై నుంచి కాచిగూడకు వస్తున్న రైలులోని ఓ బోగీ బాత్రూమ్‌లో వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడాన్ని గమనించిన ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. రైలు కాచిగూడ వచ్చిన తరువాత రైల్వే పోలీసులు బాత్రూమ్ తలుపులు తెరిచారు….

Telangana News

జగ్గారెడ్డికి 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌: జగ్గారెడ్డికి 14 రోజుల రిమాండ్‌ విధించిన సిటీ సివిల్‌ కోర్టు కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సికింద్రాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. భార్య, పిల్లల పేర్లతో ముగ్గురిని అమెరికాకు అక్రమ రవాణా కేసులో నిన్న అరెస్టయిన జగ్గారెడ్డిని పోలీసులు ఉదయం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు….

Political News

టీఆర్‌ఎస్ పార్టీలో అసమ్మతి సెగ.

టీఆర్‌ఎస్ పార్టీలో అసమ్మతి సెగ మొదలైంది. టికెట్లు ఆశించి భంగపడ్డ ఆశావాహులు తిరుగుబాటు జెండా ఎగురవేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటించగానే టీఆర్‌ఎస్ నేతల మధ్య కుమ్ములాటలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. టికెట్లు దక్కని నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగాలని భావిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం,…

Political News

దాదాపు ఖరారైన బీజేపీ అభ్యర్థుల జాబితా!

హైదరాబాద్, బీజేపీ అభ్యర్ధుల జాబితా తుది రూపానికి చేరుకుంది. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లి జాతీయ స్థాయి నాయకులతో పెద్ద ఎత్తున కసరత్తు చేసిన తర్వాత జాబితా ఒక స్వరూపానికి వచ్చింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకూ పోటీ చేయాలనే ఆలోచనను రాష్ట్ర నాయకులు వ్యక్తం…

Political News

జగ్గారెడ్డి అరెస్ట్ పై కాంగ్రెస్ నేతల ఫైర్…

జగ్గారెడ్డి అరెస్ట్‌పై టి.కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వక్తం చేస్తున్నారు. పోలీసులు… కేసీఆర్ తొత్తులుగా మారారంటూ విమర్శిస్తున్నారు. రాత్రి తెలంగాణ డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఉన్న జగ్గారెడ్డి దగ్గరకు వెళ్లి పరామర్శించారు. గులాంనబీ ఆజాద్ సభకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కుట్రపూరితంగా అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగ్గారెడ్డి…

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com