Eenadu.us

The Complete News Site

Telangana News

News from Telangana State

Crime News

రైలులో వ్యక్తి ఆత్మహత్య

రైలులో వ్యక్తి ఆత్మహత్య హైదరాబాద్ : మధురై – కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మధురై నుంచి కాచిగూడకు వస్తున్న రైలులోని ఓ బోగీ బాత్రూమ్‌లో వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడాన్ని గమనించిన ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. రైలు కాచిగూడ వచ్చిన తరువాత రైల్వే పోలీసులు బాత్రూమ్ తలుపులు తెరిచారు….

Telangana News

జగ్గారెడ్డికి 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌: జగ్గారెడ్డికి 14 రోజుల రిమాండ్‌ విధించిన సిటీ సివిల్‌ కోర్టు కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సికింద్రాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. భార్య, పిల్లల పేర్లతో ముగ్గురిని అమెరికాకు అక్రమ రవాణా కేసులో నిన్న అరెస్టయిన జగ్గారెడ్డిని పోలీసులు ఉదయం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు….

Telangana News

కేసీఆర్‌కు షాకిచ్చిన తెరాస నేత.. రాత్రికి రాత్రే టీడీపీలో చేరిక

అసెంబ్లీ టిక్కెట్ ఆశించి భంగపడిన తెరాస సీనియర్ నేత మొవ్వా సత్యనారాయణ రాత్రికిరాత్రే తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈయన శేరిలింగంపల్లి అసెంబ్లీ టిక్కెట్‌ను ఆశించారు. ఆ టిక్కెట్ దక్కక పోవడంతో ఆయన పార్టీ మారారు. ఈ నియోజకవర్గంలో ఈయన మంచి ప్రాబల్యం కలిగివున్న నేతగా గుర్తింపు పొందారు. దీంతో ఒక్కసారిగా శేరిలింగంపల్లిలో రాజకీయ సమీకరణాలు…

Hyderabad News

పోలీస్‌ పోస్టులపై ఎన్నికల ఎఫెక్ట్‌!

బందోబస్తుకు బలగాల మోహరింపు రాతపరీక్షలు జరిగినా ఎన్నికల తర్వాతే పీఈటీ రేపు ఎస్సై ఐటీ, ఏఎస్సై రాతపరీక్షలు హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో పోలీసు కొలువుల భర్తీ ప్రక్రియపై ప్రభావం పడింది. పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో బిజీబిజీగా మారనుండటంతో ఎంపిక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసు నియామక బోర్డు…

Telangana News

తీగల కృష్ణారెడ్డి తెలంగాణ ద్రోహి అన్న కొత్తమనోహర్ రెడ్డి

మహేశ్వరం నియోజకవర్గం టికెట్ ను కేసీఆర్ తీగల కృష్ణారెడ్డికి ఇవ్వడంపై కొత్త మనోహర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన మనోహర్ రెడ్డి ఓడిపోగా, టీడీపీ టికెట్ పై పోటీచేసిన తీగల కృష్ణారెడ్డి విజయం సాధించారు. అనంతరం కృష్ణారెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. తాజాగా ఈ ఎన్నికల్లో…

Telangana News

కేటిఆర్ కోటరిని తయారు చేసుకుంటున్నారు:కొండా సురేఖ

కొండా సురేఖ కేటిఆర్ కోటరిని తయారు చేసుకుంటున్నారు. అందుకోసమే బలిచేస్తున్నారు. మళ్ళీ టికెట్ ఇచ్చి గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే.. పక్కన పెట్టారు. ముందస్తు ఎన్నికలకు వెల్లలన్న నిర్ణయం తప్పు. ఐదేళ్లు అధికారంలో ఉండమని చెప్పిన ప్రజాతీర్పును తప్పు బట్టటమే. మొదటి లిస్ట్ లో నా పేరు ప్రకటించగా పోవటం బాధ కలిగించింది. సీనియర్…

Telangana News

అధికార పార్టీ లో రాజుకున్న టికెట్ల గోల…

ఉమ్మడి నల్లగొండ జిల్లా లోని తుంగతుర్తి నోయోజకవర్గం లో మొదలైన నిరసన సెగలు…తుంగతుర్తి నియోజకవర్గం లో 2014 లో స్థానికేతరుడయిన గాదరి కిషోర్ కి టిఆర్ఎస్ పార్టీ టికెట్ లభించింది.అయినప్పటికీ అతను అతి స్వల్ప మెజారిటీ తో గెలిచాడు..మాదిగ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం లో మాల సామాజిక వర్గానికి చెందిన…

Telangana News

మంత్రి కేటీ రామారావు @సురేష్ రెడ్డి నివాసం

కేసీఆర్ .సురేష్ రెడ్డి లు పార్టీలు వేరైనా ఒకే భావసారూప్యత కలిగిన నాయకులు సహృదయంతో మా ఆహ్వానాన్ని మన్నించి టీఆర్ఎస్ లో చేరుతున్న సురేష్ రెడ్డి గారికి వారి స్థాయి కి తగ్గ పదవి కట్టబెడుతం సురేష్ రెడ్డి ఏ ఆశయాలతో అయితే ముందుకు వెలితే అభివృద్ధి సాధ్యమో కేసీఆర్ కు తెలుసు నిశ్శబ్ద అభివృద్ధి…

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com