Eenadu.us

The Complete News Site

Hyderabad News

News from Hyderabad City

Crime News

స్నానం చేస్తుండగా ఫోటోలు, వీడియో తీసి వేదించిన యువకుడు అందుకే పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం

బోయినిపల్లి పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన వివాహిత సబిత హ్యాండ్ బ్యాగ్ లో లభ్యమైన సూసైడ్ నోట్… ఇంట్లో పిల్లలను ఆడిపించేందుకు వచ్చే పక్కింటి యువకుడు వెంకటేష్ కారణమంటూ లేఖలో పేర్కొన్న సబిత… స్నానం చేస్తుండగా ఫోటోలు, వీడియో తీసి వేధించిన వెంకటేష్… శారీరక వాంఛ తీర్చినా ఫోటోలు….వీడియోలు డిలీట్ చేయని…

Hyderabad News

ముందస్తు పై అలెర్ట్ అయిన టీటీడీపీ

ఈ నెల 8న హైద్రాబాద్ రానున్న చంద్రబాబు. తెలంగాణ టిడిపి నేతలతో సమావేశం.. ముందస్తు వ్యూహాలు, పొత్తుల పై తెలంగాణ తెలుదేశం నేతలకు దిశా నిర్దేశం చేయనున్న చంద్రబాబు

Hyderabad News

తెరాస పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయండి: డీ.శ్రీనివాస్

రాజ్యసభ సభ్యులు డీ.శ్రీనివాస్ ప్రెస్ మీట్. తెరాస పార్టీ నుండి సస్పెండ్ చేయండి. లేదా నా పైన చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోండి. నన్ను తెరాస లోకి రమ్మనదే కేసీఆర్. పిలిచి అవమాణిస్తారా ? నా పేద కుమారుడు సంజయ్ పైన ఎందుకు కక్ష సాధింపులు చేపడుతున్నారు. అధిష్టానం నిర్ణయం తెలుపకపోతే త్వరలో భవిష్యత్ కార్యాచరణ

Hyderabad News

నేడు కాంగ్రెస్ నేతల కీలక భేటీ…

ఓవైపు ముందస్తు ఖాయంగా కనిపిస్తుండడం… అసెంబ్లీని రద్దు చేసేందుకు కూడా సీఎం కేసీఆర్‌ సిద్ధమవుతుండడంతో… మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ముందస్తుకు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా నేడు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ నివాసంలో సమావేశం కానున్న టి.కాంగ్రెస్ నేతలు… అసెంబ్లీనీ రద్దు…

Hyderabad News

నగరానికి చేరుకున్న పరిపూర్ణానంద స్వామి….

భారీ ర్యాలీతో పెద్ద అంబర్పెట్ నుండి హాయత్ నగర్ కి చేరుకున్న స్వామీజీ… తెలంగాణ ప్రభుత్వం పరిపూర్ణానంద స్వామి ని నగరం నుండి బహిష్కరించిన 55 రోజుల తర్వాత విజయవాడ నుండి భాగ్యనగరముకు విచ్చేయుచున్న పరిపూర్ణానంద స్వామికి ఎమ్.ఎల్ ఏ రాజాసింగ్, ఎమ్ ఎల్ సి రామచంద్ర రావు, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు మరియు…

Hyderabad News

గ‌ణేష్ నిమ‌జ్జనాల‌కు 23 ప్ర‌త్యేక కొల‌నులు:GHMC

గ‌ణేష్ నిమ‌జ్జనాల‌కు 23 ప్ర‌త్యేక కొల‌నుల నిర్మాణం చేసిన జీహెచ్ఎంసీ* ప్రెస్‌నోట్‌: 2   లేక్‌సిటీగా పేరుగాంచిన హైద‌రాబాద్ న‌గరంలో ఉన్న చెరువులను మ‌రింత కాలుష్యం కాకుండా ఉంచ‌డంతో పాటు శుభ్ర‌మైన నీటిలో నిమ‌జ్జ‌నాలు నిర్వ‌హించ‌డానికి  జీహెచ్ఎంసీ న‌గ‌రంలో 23 వినాయ‌క నిమ‌జ్జ‌న కొల‌నుల నిర్మాణాన్ని పూర్తిచేసింది.  ప్ర‌ధానంగా ఈ చెరువుల్లో ప్లాస్ట‌ర్ ఆఫ్ ప్యారీస్ ఇత‌ర…

Hyderabad News

చిక్కడపల్లి లో అత్తఇంటి దగ్గర ధర్నా కు దిగిన కోడలు

చిక్కడపల్లి లో అత్తఇంటి దగ్గర ధర్నా కు దిగిన కోడలు రేఖ. చిక్కడపల్లి పోలీసులు పట్టించుకోక పోవడంతో ఇంటి ముందు తన పాప తో ఆందోళన చేస్తున్న రేఖ. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు కట్నం కోసం మరో యువతి తో పెళ్లి కి సిద్ధం అవుతున్నాడని భార్య ఆందోళన. తన భర్త ను తనతో…

Crime News

తక్కువ ధరకే కార్లు అని మోసాలు

తక్కువ ధరకే కార్లు అని మోసాలకు చేస్తున్న ముఠా గుట్టు రట్టు హైదరాబాద్…బ్యాంకులు సీజ్ చేసిన ఖరీదైన కార్లను తక్కువ ధరకే ఇప్పిస్తానంటూ లక్షల రూపాయలు టొకర.. మోసపోయామంటూ పంజగుట్ట పోలీసులను ఆశ్రయించిన బాధితులు.

Hyderabad News

శాసనసభ రద్దు..!

ఐదోతేదీన నిర్ణయం 6న గవర్నర్ రద్దు తీర్మానం ఏకాదశి మంచిరోజున కీలక నిర్ణయం ఉద్యోగుల మధ్యంతర భృతిపై నిర్ణయం హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభను రద్దు చేస్తూ తీర్మానించటానికి ఈనెల ఐదో తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముహూర్తాలు, జాతకాలపై అపారమైన నమ్మకం కలిగిన ముఖ్యమంత్రి ఐదవ తేదీ బుధవారం కావటం, దశమి…

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com