Eenadu.us

The Complete News Site

Hyderabad News

News from Hyderabad City

Crime News

కులం ఈసారి కూతురిని కూడా నరికించింది.. ఎర్రగడ్డలో ఘోరం

  ఈరోజు జరిగిన సంఘటన పిల్లల ప్రేమలను పెద్దలు జీర్ణించుకోవడం లేదు. పెద్దల దుర్మర్గాలను కూడా పిల్లలు పసిగట్టడం లేదు. ఫలితం.. రోడ్లపై నరికివేతలు..! మిర్యాలగూడ ప్రణయ్ కులహత్య ఘాతుకాన్ని మరవరక ముందే హైదరాబాద్‌లో అలాంటి దారుణం జరిగింది. అమ్మాయి కులాంతర వివాహం చేసుకుందన్న తండ్రి ఆమెను దారుణంగా నరికాడు.honour caste killing in Erragadda…

Hyderabad News

వీఆర్వో పరీక్ష కేంద్రాల్లో స్వల్పమార్పులు

హైదరాబాద్: వీఆర్వో పరీక్షకు సంబంధించిన కేంద్రాల్లో స్వల్పమార్పులు చేసినట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. సరూర్‌నగర్‌లోని ప్రగతి మహిళా డిగ్రీ కళాశాలలో (సెంటర్‌కోడ్- 39124) పరీక్షకు హాజరుకావల్సిన 600 మంది (హాల్‌టికెట్ నంబర్ 1339063388 నుంచి 1339063987 వరకు) పరీక్షాకేంద్రాన్ని దిల్‌సుఖ్‌నగర్‌లోని నారాయణ జూనియర్ కళాశాలకు (బాయ్స్) మార్చారు. సరూర్‌నగర్ శ్రీచైతన్య కాలేజీలోని (సెంటర్-39133) 500 మంది (1339068548-1339069047)…

Hyderabad News

17 నుంచి ఇంటర్‌ పరీక్ష ఫీజు

హైదరాబాద్‌, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను తెలంగాణ ఇంటర్‌బోర్డు సోమవారం ప్రకటించింది. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబరు 24వ తేదీ వరకు విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు. ఇక జనరల్‌, ఒకేషనల్‌ విద్యార్థులకు కేవలం థియరీ పరీక్షలకు పరీక్ష ఫీజు రూ. 460, థియరీ, ప్రాక్టికల్‌…

Crime News

రైలులో వ్యక్తి ఆత్మహత్య

రైలులో వ్యక్తి ఆత్మహత్య హైదరాబాద్ : మధురై – కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మధురై నుంచి కాచిగూడకు వస్తున్న రైలులోని ఓ బోగీ బాత్రూమ్‌లో వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడాన్ని గమనించిన ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. రైలు కాచిగూడ వచ్చిన తరువాత రైల్వే పోలీసులు బాత్రూమ్ తలుపులు తెరిచారు….

Hyderabad News

పోలీస్‌ పోస్టులపై ఎన్నికల ఎఫెక్ట్‌!

బందోబస్తుకు బలగాల మోహరింపు రాతపరీక్షలు జరిగినా ఎన్నికల తర్వాతే పీఈటీ రేపు ఎస్సై ఐటీ, ఏఎస్సై రాతపరీక్షలు హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో పోలీసు కొలువుల భర్తీ ప్రక్రియపై ప్రభావం పడింది. పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో బిజీబిజీగా మారనుండటంతో ఎంపిక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసు నియామక బోర్డు…

Crime News

నాంపల్లి రైల్వే స్టేషన్ ఓ ట్రైన్ బోగిలో డబ్బులు కలకలం

నాంపల్లి రైల్వే స్టేషన్ ఓ ట్రైన్ బోగిలో డబ్బులు కలకలం పోలీసుల సోదాలు బయటపడ్డ 65 లక్షల నగదు. అన్ని రెండు వందలు, రెండు వేల రూపాయల నోట్లే. హవాల మార్గంలో తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానం కంటైనర్ లో చెప్పలు, ఎలక్ట్రానిక్ వస్తువుల డబ్బాల్లో ప్యాకింగ్ . ఎవరికి అనుమానం రాకుండా తరలింపు గత కొంత…

Hyderabad News

జిహెచ్ఎంసి మున్సిపల్ కార్మికుల మెరుపు సమ్మె

జిహెచ్ఎంసి పరిధిలో కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల మెరుపు సమ్మె * విధులు బహిష్కరించి ప్రధాన కార్యాలయానికి బయలుదేరిన కార్మికులు * ట్యాంక్ బండ్ బల్దియా ప్రధాన కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు * సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని…. * ప్రభుత్వం తమకు హామీ ఇచ్చినట్లుగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్…

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com