Eenadu.us

The Complete News Site

బాల్క సుమన్ కి టికెట్ ఇవ్వొద్దు:నిప్పంటించుకున్న టిఆర్ఎస్ కార్యకర్త


బాల్క సుమన్ కి టికెట్ ఇవ్వొద్దు అని అతని పై కిరోసిన్ పోసి తాను నిప్పంటించుకున్న టిఆర్ఎస్ కార్యకర్త ప్రారంభోత్సవం లో అపశృతి :
జైపూర్ మండలం ఇందారం గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వచ్చిన ఎంపీ బాల్క సుమన్ టిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి శిలాఫలకాన్ని ప్రారంభించడానికి సిద్ధమవగా.. నల్లాల ఓదెలు అనుచరుడైన రేగుంట గట్టయ్య అనే వ్యక్తి చెన్నూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతూ ఆత్మహత్యాయత్నం తో పాటు బాల్క సుమన్ మీద కిరోసిన్ పోయడానికి ప్రయత్నించగా, గన్ మెన్ లు అడ్డుకోవడంతో టీవీ 9, నమస్తే తెలంగాణ కెమెరామెన్ లతో పాటు మరో ఐదుగురికి మంటలు అంటుకున్నాయి.
వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com