Eenadu.us

The Complete News Site

Month: September 2018

Political News

ప్రగతి నివేదన సభ అట్టర్ ఫ్లాఫ్

ప్రగతి నివేదన సభ అట్టర్ ఫ్లాఫ్ అయిందని సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన తీరు ప్రజలను తప్పుదారి పట్టించి మోసం చేసేలా ఉందని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నర్సంపేట మాజీ శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్రెడ్డి ఆరోపించారు. హన్మకొండ భవానీనగర్లోని ఉమ్మడి వరంగల్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల…

Telangana News

భర్తను హత్య చేసి కారు ఆక్సిడెంట్ గా చిత్రీకరించిన భార్య….

హైదరాబాద్:-వనస్థలిపురం లో దారుణం .. ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త మరణిస్తే ఉద్యోగం,ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి అని భర్తను హత్య చేసి కారు ఆక్సిడెంట్ గా చిత్రీకరించిన భార్య…. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి గుర్రంగూడా వద్ద రెండు రోజుల క్రితం కర్రెంట్ స్థంభానికి కారు ఢీ కొని తన భర్త అయిన కేస్య నాయక్…

Crime News

తక్కువ ధరకే కార్లు అని మోసాలు

తక్కువ ధరకే కార్లు అని మోసాలకు చేస్తున్న ముఠా గుట్టు రట్టు హైదరాబాద్…బ్యాంకులు సీజ్ చేసిన ఖరీదైన కార్లను తక్కువ ధరకే ఇప్పిస్తానంటూ లక్షల రూపాయలు టొకర.. మోసపోయామంటూ పంజగుట్ట పోలీసులను ఆశ్రయించిన బాధితులు.

Telangana News

వరంగల్ లో భగ్గు మన్న తెరాస వర్గ విభేదాలు

ఎమ్మెల్యే సురేఖ వర్గీయుల రహస్య మీటింగ్. వరంగల్ నగర మేయర్ నరేందర్ వ్యవహార శైలి పై మండి పాటు. ప్రగతి నివేదన సభ కు తరలించే బస్సుల సమాచారమివ్వక పోవడం పై అధిష్టానానికి పిర్యాదు చేయాలనీ నిర్ణయం. ఎమ్మెల్యే సురేఖకు బాసట గా నిలువాలని ఏకాభిప్రాయానికి వచ్చిన 9 మంది కార్పొరేటర్లు.

Hyderabad News

శాసనసభ రద్దు..!

ఐదోతేదీన నిర్ణయం 6న గవర్నర్ రద్దు తీర్మానం ఏకాదశి మంచిరోజున కీలక నిర్ణయం ఉద్యోగుల మధ్యంతర భృతిపై నిర్ణయం హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభను రద్దు చేస్తూ తీర్మానించటానికి ఈనెల ఐదో తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముహూర్తాలు, జాతకాలపై అపారమైన నమ్మకం కలిగిన ముఖ్యమంత్రి ఐదవ తేదీ బుధవారం కావటం, దశమి…

National News

బలగాలు మావోయిస్టు లకు మధ్య జరిగిన కాల్పులు

బీజాపూర్ గుమిత్బీడ్ అటవీ ప్రాంతం లో drge బలగాలు మావోయిస్టు లకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో ఇద్దరు మావోయిస్టు కమాండర్ లతో సహా మరో ఇద్దరు మావోయిస్టు లు మృతి .వారిలో ఒక మహిళ మావోయిస్టు ఉంది..మృత దేహాలతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీస్ లు

Hyderabad News

బ్రేకింగ్: హైదరాబాద్ నిజాం మ్యూజియంలో చోరీ

హైదరాబాద్ నిజాం మ్యూజియంలో చోరీ. మ్యూజియం లోని విలువైన వస్తువుల్ని చోరీ చేసిన దొంగలు. విచారణ జరుపుతున్న పోలీసులు. NIZAM MUSEUM THEFT UPDATE: Police Mirchowk received complaint from Administrative officer of Nizam Museum Sri.Shoukat hussain stating that, When the museum was opened it was found…

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com