Eenadu.us

The Complete News Site

స్నానం చేస్తుండగా ఫోటోలు, వీడియో తీసి వేదించిన యువకుడు అందుకే పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం

బోయినిపల్లి పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన వివాహిత సబిత హ్యాండ్ బ్యాగ్ లో లభ్యమైన సూసైడ్ నోట్…

ఇంట్లో పిల్లలను ఆడిపించేందుకు వచ్చే పక్కింటి యువకుడు వెంకటేష్ కారణమంటూ లేఖలో పేర్కొన్న సబిత…

స్నానం చేస్తుండగా ఫోటోలు, వీడియో తీసి వేధించిన వెంకటేష్…

శారీరక వాంఛ తీర్చినా ఫోటోలు….వీడియోలు డిలీట్ చేయని వెంకటేష్

దీంతో రెండు సార్లు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన సబిత…

వెంకటేష్ వేధింపుల నుంచి బయటపడేందుకు బేగంపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సబిత దంపతులు…

న్యాయం జరక్క పోయేసరికి బోయినిపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నం చేసిన సబిత…

గాంధీలో చికిత్స పొందుతున్న సబిత..

గాంధీఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 9.30 కి మృతి..

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com