Eenadu.us

The Complete News Site

నాంపల్లి రైల్వే స్టేషన్ ఓ ట్రైన్ బోగిలో డబ్బులు కలకలం

నాంపల్లి రైల్వే స్టేషన్ ఓ ట్రైన్ బోగిలో డబ్బులు కలకలం

పోలీసుల సోదాలు బయటపడ్డ 65 లక్షల నగదు.

అన్ని రెండు వందలు, రెండు వేల రూపాయల నోట్లే.

హవాల మార్గంలో తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానం

కంటైనర్ లో చెప్పలు, ఎలక్ట్రానిక్ వస్తువుల డబ్బాల్లో ప్యాకింగ్ .

ఎవరికి అనుమానం రాకుండా తరలింపు

గత కొంత కాలం గా డబ్బును అక్రమార్గాల్లో తరలిస్తున్నట్లు సమాచారం

పక్కా సమాచారంతో దాడులు చేసి నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు

నిందితుల కోసం పోలీసుల గాలింపు.

నోట్ల కట్టలపై వున్న బ్యాంకు లెబుల్స్ ద్వారా ..ఏ బ్యాంకు నుండి డ్రా చేశారు. పెద్ద మొత్తంలో నగదు ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా.

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com