Eenadu.us

The Complete News Site

కొండా దంపతులకు, గుండు సుధారాణి ప్రజలు

TRS మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి,వరంగల్ trs నేత జి .రవికుమార్ ప్రెస్ మీట్ @తెలంగాణ భవన్
….గుండు సుధారాణి …..

…కొండా దంపతులకు కేసీఆర్ ను విమర్శించే అర్హత లేదు

…2014 లో దిక్కు లేని స్థితిలో కేసీఆర్ దగ్గరికి వస్తే టికెట్ ఇచ్చారు

…కేటీఆర్ ,కవిత ,సంతోష్ కుమార్ ల పై ఆరోపణలు చేసే స్థాయి కొండా దంపతులకు లేదు

…ప్రజల ఆశీర్వాదం పొంది కె టి ఆర్,కవిత ప్రజాప్రతినిధులు అయ్యారు

…వరంగల్ ప్రజలకలు ఇప్పుడిపుడే స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారు

…కేసీఆర్ నే మా నాయకుడు…పార్టీ లో ఎలాంటి విభేదాలు లేవు

…పదవుల కోసం పార్టీ లు మారే అలవాటు కొండ ఫ్యామిలీ కి ఉంది
….అందుకే అన్ని పార్టీలు వారిని సంప్రదిస్తున్నాయి

…పార్టీ లో ఉండీ వ్యతిరేక పనులు చేసే అలవాటు వారిది

….గుడిమల్ల రవి కుమార్…

…ప్రజలకు నేరుగా ఫలాలు అందుతున్న పాలన టి ఆర్ యస్ ది

…చావు తప్పి కన్నులు లొట్ట పోయిన పరిస్థితి కొండ ఫ్యామిలీ వారిది

…కొండా దంపతులను ప్రజలు విశ్వసించరు

…ప్రజలు నాయకులు టి ఆర్ యస్ తోనే ఉన్నారు.

…కొండా దంపతులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది

…నిజంగా దమ్ము ఉంటే వరంగల్ తూర్పు నుండి పోటీ చేసి గెలవండి

…వేరే పార్టీ లు ఇచ్చే స్క్రిప్ట్ నే కొండా దంపతులు చదువుతున్నారు

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com