Eenadu.us

The Complete News Site

జిహెచ్ఎంసి మున్సిపల్ కార్మికుల మెరుపు సమ్మె

జిహెచ్ఎంసి పరిధిలో కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల మెరుపు సమ్మె

* విధులు బహిష్కరించి ప్రధాన కార్యాలయానికి బయలుదేరిన కార్మికులు

* ట్యాంక్ బండ్ బల్దియా ప్రధాన కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు

* సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని….

* ప్రభుత్వం తమకు హామీ ఇచ్చినట్లుగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని…

* పర్మనెంట్ కార్మికులకు హెల్త్ కార్డులు ఇళ్లస్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న కార్మికులు

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com