Eenadu.us

The Complete News Site

తెలంగాణ ఎన్నికలు ఆగిపోతయా ?

తెలంగాణ అసెంబ్లీ రద్దు పై హైకోర్టు లో పిటిషన్.

పిటీషన్ వేసిన రాపోలు భాస్కర్.

ప్రభుత్వం ఇంకా 9 నెలల ఉండగా ముందే అసెంబ్లీ ని రద్దు చేయడం పై పిటిషన్.

ఉన్నపనంగా అసెంబ్లీ ని రద్దు చేయడం వలన రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని పిటీషన్ లో పేర్కొన్న పిటీషనర్.

ఇప్పుడు మళ్ళీ ఎన్నికల వలను కోట్ల రూపాయల ప్రజాధన0 దుర్వినియోగం అవుతుందని పిటీషన్ లో పేర్కొన్న భాస్కర్.

5 సంవత్సరాలు పూర్తి అయేంత వరకు ఎలాంటి ఎన్నికలు జరగకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరిన పిటీషనర్.

పిటీషన్ ను మంగళవారం విచారించనున్న హైకోర్టు.

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com