Eenadu.us

The Complete News Site

డీజీపీని కలిసిన కుత్భుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

డీజీపీని కలిసిన కుత్భుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

తనపై తప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని డీజీపీ కి పిర్యాదు

స్థానిక ఎమ్మెల్యే వివేకనందా, మరికొంతమంది టిఆర్ఎస్ నేతల ప్రోద్భలంతో కేసు పెట్టారని పిర్యాదు

సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసి పరువుకు నష్టం కలిగించిన వారిపచ చర్యలు తీసుకోవాలని పిర్యాదు..

డీజీపిని కలిసిన వారిలో శ్రీశైలంగౌడ్, దాసోజు శ్రావన్, కోదండరెడ్డి.

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com