Eenadu.us

The Complete News Site

టీడీపీ పోటీ చెయ్యబోయే సీట్ల గురించి మీడియాలో వసున్న కథనాలు అవాస్తవం

టిడిపి త‌మ పార్టీ అభ్య‌ర్దుల పెర్ల‌ను కాంగ్రేస్ పార్టీకి ఇచ్చిన‌ట్లు వ‌స్తున్న వార్త‌లు పూర్తిగా అవాస్త‌వం.ప్ర‌స్తుతం పార్టీల మ‌ద్య‌ పోత్తుల సంప్ర‌దింపులు కోన‌సాగుతున్నాయి.సీట్ల పంప‌కాలు పూర్తి కాలేదు .మ‌హాకుట‌మిలో ఏ పార్టీ కూడా త‌మ పార్టీ అభ్య‌ర్దుల‌ పేర్ల‌ను ఒక‌రివి ఇంకోక‌రికి ప్ర‌తిపాదించ‌లేదు. ఏలాంటి జాబితా కూడా ప్ర‌క‌టించ‌లేదు. పార్టీ అభ్య‌ర్దుల ఎంపిక పార్టీ అధిష్టానం చుసుకుంటుంది.టిఆర్ఎస్ పార్టీ మ‌హాకుట‌మిని విచ్చిన్నం చేయ‌డానికి చాన‌ల్స్ ద్వారా అస‌త్య ప్ర‌చారం చేసే ప్ర‌య‌త్నం చేస్తుంది. ప్ర‌స్తుతం చాన‌ల్స్‌లో వ‌స్తున్న వార్త‌లను తీవ్రంగా ఖండిస్తున్నాం – ఎల్‌.ర‌మ‌ణ

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com