Eenadu.us

The Complete News Site

చంద్రబాబు నాయుడు పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

ఎపీ సీయం చంద్రబాబు నాయుడు పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

👉 నోటీసులు జారీ చేసిన మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు.

👉 ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 14 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశం.

👉 2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేఖంగా ధర్నా చేసేందుకు వెల్లిన చంద్రబాబుతో పాటు 14మందిపై కేసు నమోదు.

👉 ఎనిమిది ఎల్లుగా ఒక్క నోటీసు కూడా లేకుండా ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం పట్ల అనుమానాలు.

👉 తిరుమల శ్రీవారి సేవలో వుండగానే నోటీసులు వచ్చినట్లు తెలుసుకున్న చంద్రబాబు.

👉 ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒకే సారి ఏపీ సీయం చంద్రబాబు పై నాన్ బెయిలబుల్ నోటీసులు ఇవ్వడాన్ని తప్పు బడుతున్న తెలుగు దేశం నేతలు.

👉 చంద్రబాబుపై వారెంట్ జారీ కావడంతో ఎపీలో మరోసారి వేడెక్కనున్న రాజకీయాలు.

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com