Eenadu.us

The Complete News Site

కిషన్ రెడ్డి ఎమ్మెల్యే

అప్రజాస్వామికంగా అసెంబ్లీ రద్దు చేశారు.

తెలంగాణ అప్పుల రాష్ట్రంగా చేసి ప్రగతి అని చెపుతున్నారు.

స్వార్ధ రాజకీయాలు కోసం తెలంగాణను అప్పుల మయం చేశారు.

గతంలో కాంగ్రెస్ చేసిన విధానం కేసీఆర్ చేస్తున్నారు.

Mim మిత్ర బంధం అంటున్న కేసీఆర్ ఎందుకు బహిరంగంగా పొత్తు పెట్టుకోవడంలేదో చెప్పాలి.

కేసీఆర్ ధైర్యం ఉంటే బహిరంగంగా mimతో పొత్తు పెట్టుకోవాలి.

కేసీఆర్ సర్వేలో బీజేపీ ప్రభంజనం పెరిగింది.

రెండు పార్టీలు ఓడించి బీజేపీ ప్రత్యేమ్నాయంగా గెలుస్తుంది.

LEAVE A RESPONSE

You Might Also Like

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com